గాంధీజీ వర్ధంతి.. అమరవీరుల దినోత్సవం నేడు

4700చూసినవారు
గాంధీజీ వర్ధంతి.. అమరవీరుల దినోత్సవం నేడు
1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా భవన్‌లో ప్రార్థనా సమావేశంలో నాథూరాం గాడ్సే జరిపిన కాల్పుల్లో మహాత్మా గాంధీ మరణించారు. భారత జాతీయోద్యమంలో ఆయన పాత్రను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని 'అమరవీరుల దినోత్సవం'గా నిర్వహిస్తారు. ఈ రోజు గాంధీజీ ఆదర్శాలను, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన అమరవీరుల త్యాగాలను గుర్తుచేస్తుంది.

సంబంధిత పోస్ట్