కర్కాటకంలో త్రిగ్రాహి యోగం: ఈ నాలుగు రాశులకు అదృష్టమే!

13566చూసినవారు
కర్కాటకంలో త్రిగ్రాహి యోగం: ఈ నాలుగు రాశులకు అదృష్టమే!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కాటక రాశిలో గురుడు, సూర్యుడు, బుధుడు కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఇది ఆగస్టు 12 రాత్రి 7:58 గంటల నుండి ఆగస్టు 17 వరకు ఉండనుంది. ఈ శుభ యోగం ప్రభావంతో వృషభ, మిథున, కన్య, వృశ్చిక రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు, కొత్త పెట్టుబడులు, నిలిచిపోయిన పనులు పూర్తి కావడం వంటి శుభ పరిణామాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్