ఉప ముఖ్యమంత్రిగా త్రిష స్థానం ఫిక్స్ !

28291చూసినవారు
ఉప ముఖ్యమంత్రిగా త్రిష స్థానం ఫిక్స్ !
తమిళనాడు రాజకీయాల్లో హీరో విజయ్ CM అయ్యాక అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం విజయ్ పెరంబూరు, తిరుచ్చి స్థానాల్లో గెలిచారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక స్థానానికి రాజీనామా చేయాలి. విజయ్ తిరుచ్చి స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధపడగా, రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తున్నారని, టీవీకే విజయ్ పార్టీలో చేరి తిరుచ్చి నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, లారెన్స్ ఈ ప్రచారాన్ని ఖండించారు. దీంతో త్రిష పేరు తెరపైకి వచ్చింది. ఆమె టీవీకే పార్టీ తరపున తిరుచ్చి నుంచి పోటీ చేసి, ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్