బ్రేకులు ఫెయిలై అదుపుతప్పిన ట్రక్కు (వీడియో)

10515చూసినవారు
గుజరాత్‌లోని అంబాజీ సమీపంలో త్రిశూలియా ఘాట్‌లో బ్రేకులు ఫెయిల్ అయిన ఒక ట్రక్కు లోయలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ క్రాష్ బ్యారియర్ అడ్డు తగలడంతో పెద్ద ప్రమాదాన్ని నివారించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్ గా మారాయి. ట్రక్కు డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్