అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. జాతీయ అత్యవసర పరిస్థితిని ఉద్దేశించి ట్రంప్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అంతే కాక, అమెరికాలోకి దిగుమతయ్యే కెనడా విమానాలపై 50% టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ చర్యలపై కెనడా ఇంకా ప్రతిస్పందించలేదు.