37 ఏళ్ల తర్వాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ తొలి ప్రయాణం

639చూసినవారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుమారు 37 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆధునికీకరించిన కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు. నార్త్ డకోటాలో థియోడర్ రూజ్‌వెల్ట్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ప్రారంభోత్సవానికి ఆయన ఈ విమానంలో వెళ్లారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, ఇది అద్భుతమైన విమానమని ప్రశంసించారు. మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్‌కు గౌరవ సూచకంగా ఈ పర్యటన సాగిందని, ఆయన కాంగ్రెషనల్ మెడల్ ఆఫ్ హానర్‌ను లైబ్రరీకి అందజేశానని తెలిపారు.

సంబంధిత పోస్ట్