యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన (VIDEO)

24183చూసినవారు
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రానున్న రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్‌పై అత్యంత భీకర దాడులు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ కీలక నాయకత్వాన్ని నిర్వీర్యం చేశామని, ఆ దేశ నౌకాదళం, వైమానిక దళాన్ని తీవ్రంగా దెబ్బతీశామని పేర్కొన్నారు. పరిస్థితులను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామని ట్రంప్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్