అతడి భార్య అందంగా ఉందని పదవి: ట్రంప్‌

7728చూసినవారు
అతడి భార్య అందంగా ఉందని పదవి: ట్రంప్‌
అమెరికా ఇంటీరియర్‌ సెక్రటరీగా డగ్‌ బర్గమ్‌ నియామకంపై యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బర్గమ్‌ భార్య క్యాథరిన్‌ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో చూశానని, ఆమె ఆకర్షణీయంగా కనిపించడంతోనే డగ్‌కు పదవి ఇచ్చినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఓవల్‌ కార్యాలయంలోనే చేశారు, అప్పుడు డగ్‌, క్యాథరిన్‌ అక్కడే ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్