నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

11090చూసినవారు
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
తిరుమలలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరగనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, గరుడ వాహన సేవపై చర్చలు జరపనున్నారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 24న ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ మేరకు చేయాల్సిన చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్