రికార్డు సృష్టించిన టీటీడీ లడ్డూ అమ్మకాలు

233చూసినవారు
రికార్డు సృష్టించిన టీటీడీ లడ్డూ అమ్మకాలు
AP: టీటీడీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదాల అమ్మకాలు జరిపి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13.95 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించగా, లడ్డూల అమ్మకం ద్వారా సుమారు రూ.567 కోట్లు ఆర్జించింది. రోజువారీగా సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేసి, అదే స్థాయిలో విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది తిరుమలలో భక్తుల రద్దీని స్పష్టంగా తెలియజేస్తోంది. 1790 నుంచి 1840 మధ్య కాలంలో లడ్డూ తయారీ ప్రారంభమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్