తుని ఒకప్పుడు టీడీపీకి కంచుకోట: చంద్రబాబు (వీడియో)

11చూసినవారు
AP: తుని నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేదని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. ‘తుని ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఆ రోజు యనమల రామకృష్ణుడు యొక్క ప్రాతినిధ్యం. రాబోయే రోజుల్లో తుని నియోజకవర్గం ఎన్డీయేకి కంచుకోటలా ఉంటుంది. మొదటి తారీకు వచ్చిందంటే ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తాను’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్