నామినేషన్ దాఖలు చేసిన TVK అధినేత విజయ్(వీడియో)

4176చూసినవారు
తమిళనాడు ఎన్నికల పోరు వేడెక్కుతోంది. రసవత్తరంగా ప్రచారం సాగుతోంది. ఇక సోమవారం తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ పెరంబూర్, తిరుచ్చి (ఈస్ట్) నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ, పార్టీ కార్యకర్తలు, అభిమానుల మద్దతుతో ఆయన రిటర్నింగ్ కేంద్రానికి వచ్చారు. ఇక నామినేషన్ దాఖలు చేయగానే పెరంబూర్ నుంచి విజయ్ ఎన్నికల ర్యాలీ ప్రారంభించారు. అలాగే ఇవాళ ఉదయం కొలత్తూరు నుంచి సీఎం ఎంకే స్టాలిన్ కూడా నామినేషన్ దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్