TVK ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర

16213చూసినవారు
TVK ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర
తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కుట్రను ఇంటెలిజెన్స్, పోలీస్ యంత్రాంగం భగ్నం చేసింది. TVK ప్రభుత్వానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, పార్టీ మారేందుకు ప్రయత్నించిన ఒక ప్రముఖ కన్సల్టెన్సీ ఉన్నతాధికారితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్