స్కూటర్‌ ధరలను పెంచిన TVS

10167చూసినవారు
స్కూటర్‌ ధరలను పెంచిన TVS
టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తన పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ధరలను పెంచింది. ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వేరియంట్ల ధరలు రూ.3 వేల నుంచి రూ.9 వేల వరకు పెరగగా, ఆర్బిటర్‌ వీ1 ధర రూ.11 వేలు, వీ2 ధర రూ.9 వేలు పెరిగింది. జూపిటర్‌ 110, 125, ఎన్‌టార్క్‌ 125 మోడళ్ల ధరల్లో కూడా రూ.575 నుంచి రూ.2,410 వరకు పెంపు జరిగింది. ధరల పెంపునకు గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు.

సంబంధిత పోస్ట్