నెల్లూరు జిల్లాలో జంట హత్యలు కలకలం

15508చూసినవారు
నెల్లూరు జిల్లాలో జంట హత్యలు కలకలం
AP: నెల్లూరు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. కొడవలూరు మండలం గండవరం పొలాల్లో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలతో హత్య జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోసం దర్యాప్తు చేస్తున్నారు. మృతులు దగదర్తి మండలానికి చెందిన వెంకటేశ్ (29), సంగం మండలానికి చెందిన బాల వెంకయ్య (26)గా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్