తాగిన మైకంలో రెండున్నరేళ్ల బాలుడిపై అత్యాచారం

5522చూసినవారు
తాగిన మైకంలో రెండున్నరేళ్ల బాలుడిపై అత్యాచారం
TG: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల బాలుడిపై బిహార్‌కు చెందిన పాండవ పాల్ అనే వ్యక్తి తాగిన మైకంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న నిందితుడు.. అదే సంస్థలో పనిచేస్తున్న బెంగాల్ కుటుంబానికి చెందిన బాలుడిని ఎత్తుకెళ్లి శరీర భాగాలను కొరికాడు. బాలుడి కేకలతో నిందితుడు పారిపోయాడు. ఈ ఘటనలో బాలుడు తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్