బావిలో పడి ఇద్దరు బాలురు మృతి

12742చూసినవారు
బావిలో పడి ఇద్దరు బాలురు మృతి
TG: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఖాజీరామారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బావిలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మణి భార్గవ(13), వినయ్(10)లు శనివారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ బావిలో పడి చనిపోయారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో ఖాజీరామారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్