వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిన ఇద్దరు సీఐలపై వేటు

14716చూసినవారు
వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిన ఇద్దరు సీఐలపై వేటు
AP: టీడీపీ నేత జల్లయ్య హత్య కేసును తారుమారు చేసి, బాధితుల కుటుంబ సభ్యులపైనే కేసు నమోదు చేసిన మాచర్ల రూరల్ సీఐ షమీముల్లా, కారంపూడి సీఐ జయకుమార్‌లపై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ కేసులో అప్పటి గురజాల డీఎస్సీ జయరాం ప్రసాద్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన విచారణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :