వర్షాలకు ఇద్దరు మృతి.. అంత్యక్రియలకు తీవ్ర అవస్థలు

10315చూసినవారు
AP: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దకాథ గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, చలి తీవ్రతకు ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. మృతులు సామిరెడ్డి పరదేశమ్మ (65), నింగిరెడ్డి లక్ష్మునాయుడు (63)గా గుర్తించారు. స్మశానవాటికకు సరైన దారి లేకపోవడంతో, మృతదేహాలను తరలించడానికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి, ఏడుంపుల గెడ్డ వాగు దాటించి మృతదేహాలను తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్