మామిడి తోటలో వైర్ల చోరీకి వెళ్లి విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి

2733చూసినవారు
మామిడి తోటలో వైర్ల చోరీకి వెళ్లి విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి
AP: ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండలం పరిధిలోని రాఘవాపురం సమీపంలో మామిడి తోటలో వైర్లు దొంగిలించడానికి వెళ్లిన ఇద్దరు దొంగలు విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జంగాలపల్లికి చెందిన ఆరేపల్లి చెన్నారావు, రెడ్డి నాగరాజుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్