AP: ఒక నెలలోనే రెండు లాకప్ డెత్‌లు జరిగాయని
వైసీపీ అధినేత
జగన్ ఆరోపించారు. గురువారం విజయవాడలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో
జగన్ మాట్లాడుతూ.. ‘పోలీస్ స్టేషన్‌లో ఉండాల్సిన వీడియో ఫుటేజీ మాయమైంది. దీనికి బ్యాకప్ ఉండదా? ఒక పద్ధతి ప్రకారం పోలీస్ స్టేషన్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ప్రాణాలు పోయినా కనీసం ఇంత వరకు కేసు రిజిస్టర్ చేయకపోవడం ఏంటీ?’ అని ప్రశ్నించారు.