ఇద్దరు టీడీపీ నేతలు సస్పెండ్

51చూసినవారు
ఇద్దరు టీడీపీ నేతలు సస్పెండ్
AP: టీడీపీ అదిష్టానం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం కేసులో కీలకంగా వ్యహరించిన టీడీపీ ఇంచార్జి జయ చంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు లను టీడీపీ అధిష్టానం.. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా, రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్