ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

53చూసినవారు
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
AP: తిరుపతి జిల్లా మల్లెమడుగు రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. శేఖర్ (32), నరేష్ (36) అనే ఇద్దురు నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరూ తిరుపతి తాతయ్యగుంటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్