ఇరాన్‌కు యూఏఈ ఆర్థిక సాయం.. వార్తలను ఖండించిన మంత్రిత్వ శాఖ

3071చూసినవారు
ఇరాన్‌కు యూఏఈ ఆర్థిక సాయం.. వార్తలను ఖండించిన మంత్రిత్వ శాఖ
అమెరికా-ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో, యూఏఈ ఇరాన్‌కు 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించిందని, అందులో 3 బిలియన్ డాలర్లు ఇప్పటికే చెల్లించిందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఫ్రోజెన్ ఇరానియన్ ఫండ్స్ ఏవీ విడుదల చేయలేదని, బదిలీ చేయలేదని, వార్తలు వాస్తవాల ఆధారంగా లేవని స్పష్టం చేసింది. గతంలో ఇరాన్ దాడుల వల్ల యూఏఈ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లింది.

సంబంధిత పోస్ట్