పోలీస్‌స్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన ఉదయనిధి

19137చూసినవారు
హీరోయిన్‌ త్రిషపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్ట్ అయిన ఉదయనిధి స్టాలిన్, సెంగిపట్టి పోలీస్‌స్టేషన్‌ నుంచి విడుదలయ్యారు. ఆయనకు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పోలీస్‌స్టేషన్‌ నుంచి ఆయన ర్యాలీగా బయలుదేరారు. అయితే త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

సంబంధిత పోస్ట్