ఆధార్‌ లో పుట్టిన తేదీపై UIDAI పరిమితులు, ఆంక్షలు

6874చూసినవారు
ఆధార్‌ లో పుట్టిన తేదీపై UIDAI పరిమితులు, ఆంక్షలు
ఆధార్ కార్డులో తప్పుడు వివరాలుంటే కేవైసీ ధృవీకరణలో ఇబ్బందులు తప్పవు. పేరును జీవితకాలంలో రెండుసార్లు, పుట్టిన తేదీని ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. లింగాన్ని కూడా ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేయవచ్చు. చిరునామాను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఈ పరిమితులు దాటితే ఆధార్ రీజినల్ ఆఫీసును సంప్రదించాలి. మార్పులకు అవసరమైన ప్రూఫ్స్ సమర్పించాలి. మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. వివరాలు మార్చుకునేముందే సరిచూసుకోవడం మంచిది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్