నేడు మరోసారి ఈడీ విచారణకు ఉమాశంకర్‌రెడ్డి

4352చూసినవారు
నేడు మరోసారి ఈడీ విచారణకు ఉమాశంకర్‌రెడ్డి
AP: వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉమాశంకర్‌రెడ్డిని మరోసారి ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. ఇతర నిందితులతో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్నారు. ఈడీ విచారణలో ఉమాశంకర్‌రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఈడీ విచారించింది.

సంబంధిత పోస్ట్