అప్పుల బాధ తాళలేక యువరైతు సూసైడ్

544చూసినవారు
అప్పుల బాధ తాళలేక యువరైతు సూసైడ్
AP: అనంతపురం జిల్లా, పెద్దవడుగూరులో మంగళవారం అప్పుల బాధతో యువరైతు అశోక్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలం సమీపంలో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఎస్సై రాఘవేంద్రప్ప ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్