భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

20చూసినవారు
భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో దారుణ ఘటన జరిగింది. భార్య దుర్గా దీక్షిత్ వేధింపులు తట్టుకోలేక రాహుల్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు రికార్డ్ చేసిన ఆడియోలో, పెళ్లై రెండేళ్లయినా భార్య రెండు నెలలే తనతో ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె ఢిల్లీలో ఉండమని ఒత్తిడి చేస్తోందని, తనపై తప్పుడు కేసులు పెట్టి, మరిన్ని కేసుల్లో ఇరికించి జైలుకు పంపుతానని బెదిరిస్తోందని తెలిపాడు. జైలుకు వెళ్లడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఆ ఆడియోలో భార్య జులుం గురించి వివరించాడు.

ట్యాగ్స్ :