ఫైసల్ సెంచరీ.. ఆఫ్ఘన్ ఘనవిజయం

2679చూసినవారు
ఫైసల్ సెంచరీ.. ఆఫ్ఘన్ ఘనవిజయం
అండర్-19 ప్రపంచకప్‌ 2026లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఫైసల్ షినోజాదా ఐర్లాండ్‌పై 163 పరుగుల భారీ సెంచరీతో చెలరేగాడు. అతనితో పాటు కెప్టెన్ మహబూబ్ ఖాన్ (89) రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ 315/7 స్కోర్ చేసింది. అనంతరం ఆఫ్ఘన్ బౌలర్లు ఐర్లాండ్‌ను 124 పరుగులకే కుప్పకూల్చి 191 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. అయితే ఫైసల్ వయసుపై సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్