అండర్-19 ప్రపంచకప్.. తలపడనున్న భారత్-పాకిస్తాన్ జట్లు

7352చూసినవారు
అండర్-19 ప్రపంచకప్.. తలపడనున్న భారత్-పాకిస్తాన్ జట్లు
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం (నేడు) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు జింబాబ్వేలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా తలపడనున్నాయి. సూపర్ సిక్స్ దశలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆసియా కప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని కసితో ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకుపోతోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:00 గంటలకు (IST) ప్రారంభమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్