బాలికల జుట్టు కత్తిరించిన గుర్తుతెలియని వ్యక్తులు

13చూసినవారు
AP: భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు నిద్రిస్తున్న పదిమంది బాలికల జుట్టును కత్తిరించినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని బయటకు రాకుండా అధికారులు గోప్యం పాటిస్తున్నారని సమాచారం. ఈ ఘటనపై @JaiTDP రహస్య విచారణ జరుపుతున్నారని, మీడియాను లోపలికి అనుమతించడం లేదని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్