యూనియన్ బ్యాంక్–బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా విలీనం: భారీ ప్రభుత్వ బ్యాంక్‌కు రంగం సిద్ధం

2958చూసినవారు
యూనియన్ బ్యాంక్–బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా విలీనం: భారీ ప్రభుత్వ బ్యాంక్‌కు రంగం సిద్ధం
దేశంలో త్వరలో మూడవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏర్పడనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ల విలీనంతో ఈ మార్పు చోటుచేసుకోనుంది. ఈ ఏడాది చివరి నాటికి విలీనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ విలీనం పూర్తయితే, ఖాతాదారుల పాస్‌ పుస్తకాలు, ఐఎఫ్‌సీ కోడ్‌లు మారే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4-5 పెద్ద బ్యాంకులుగా మార్చాలని యోచిస్తోంది. ఈ విలీన సంస్థ 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.25.4 లక్షల కోట్ల ఆస్తులతో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరిస్తుంది.

సంబంధిత పోస్ట్