'మెహెఫిల్‌'లో అపరిశుభ్ర వాతావరణం.. షాకింగ్ దృశ్యాలు

7005చూసినవారు
TG: 4హైటెక్‌సిటీలోని మెహెఫిల్, గచ్చిబౌలిలోని షా గౌస్‌లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మెహెఫిల్‌లో అపరిశుభ్రమైన వాతావరణం, తడి ఫ్లోర్, గ్రిల్ చికెన్ నిల్వలు, నిర్మాణ సామాగ్రి పక్కనే రుమాలీ రోటీల తయారీ వంటి దృశ్యాలను చూసి అధికారులు షాక్ అయ్యారు. షా గౌస్‌లో కూడా ఇవే పరిస్థితులు కనిపించడంతో.. ఆహార నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్