యూపీఎస్‌సీ సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల.. మే 24న ప్రిలిమ్స్‌

4541చూసినవారు
యూపీఎస్‌సీ సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల.. మే 24న ప్రిలిమ్స్‌
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) 2026 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (సీఎస్‌ఈ), ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) పరీక్షల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా 933 సివిల్‌ సర్వీసెస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 24, 2026న, మెయిన్‌ పరీక్ష ఆగస్టు 21, 2026న ప్రారంభమవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్