వెనెజువెలాలో సంభవించిన భూకంపంలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
భూకంపం వచ్చిన ముందురోజే 100 మంది వెనెజువెలా వాసులు
అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారు. వీరంతా స్వదేశానికి చేరుకొని ఓ హోటల్‌లో ఆశ్రయం పొందారు. ఆ రాత్రే
భూకంపం రావడంతో వారు బస చేసిన హోటల్ కూలిపోయింది. దీంతో
అమెరికా నుంచి వచ్చిన 100 మంది ఈ ఘటనలో మరణించారు.