అమెరికా-ఇరాన్ మధ్య 24 గంటల్లో శాంతి ఒప్పందం: పాక్

5734చూసినవారు
అమెరికా-ఇరాన్ మధ్య 24 గంటల్లో శాంతి ఒప్పందం: పాక్
అమెరికా, ఇరాన్ మధ్య రాబోయే 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఒప్పందం ఖరారైన వెంటనే ఎలక్ట్రానిక్ విధానంలో సంతకాలు చేసేందుకు పాకిస్థాన్ ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్