ఇరాన్ యుద్ధంపై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భేదాభిప్రాయాలు

9990చూసినవారు
ఇరాన్ యుద్ధంపై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భేదాభిప్రాయాలు
ఇరాన్‌తో యుద్ధం విషయంలో అంచనాలు తల్లకిందులు కావడంతో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విబేధాలు బయటపడుతున్నాయి. ఇరాన్‌పై యుద్ధంపై నెతన్యాహు ఎక్కువగా అంచనా వేసి విఫలమయ్యారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్‌లో పాలన మార్పు త్వరగా జరుగుతుందనే నెతన్యాహు నమ్మకంపై వాన్స్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కాల్ తర్వాత ఇరాన్‌తో చర్చలలో కీలకంగా వ్యవహరిస్తోన్న వాన్స్ ప్రాధాన్యతను తగ్గించేలా ఇజ్రాయెల్ ప్రచారం చేస్తోందని ఒక అమెరికా అధికారి ఆరోపించారు. ట్రంప్-వాన్స్ మధ్య కూడా అభిప్రాయబేధాలున్నాయని ట్రంప్ అంగీకరించారు.

సంబంధిత పోస్ట్