అమెరికా ఆయుధ బలం తగ్గిందా?

3417చూసినవారు
అమెరికా ఆయుధ బలం తగ్గిందా?
ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో అమెరికా అత్యాధునిక క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ATACMS, PrSM వంటి దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగం పెరగడంతో ఆయుధ నిల్వలపై ఒత్తిడి ఏర్పడింది. పేట్రియట్, THAAD, టోమాహాక్ క్షిపణుల నిల్వలు కూడా తగ్గినట్లు అంచనా. అయితే, అమెరికా వద్ద అవసరానికి మించిన ఆయుధాలు ఉన్నాయని, ఉత్పత్తిని వేగంగా పెంచుతున్నామని వైట్ హౌస్, పెంటగాన్ స్పష్టం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్