భారత్‌కు అమెరికా కీలక సూచనలు

4670చూసినవారు
భారత్‌కు అమెరికా కీలక సూచనలు
చైనా విషయంలో భారత్‌కు అమెరికా కీలక సూచన చేసింది. డ్రాగన్ కంట్రీతో ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండడం మంచిదని హెచ్చరించింది. చైనా, భారత్‌పై ఏ క్షణానైన దాడికి తెగబడవచ్చని అమెరికా మెరైన్ ఇంటిలిజెన్స్ మాజీ అధికారి గ్రాంట్ న్యుషామ్ భారత్‌ను హెచ్చరించారు. 2049 వరకూ చైనా తనను ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌గా స్థాపించుకోవాలనుకుంటుందని, తైవాన్‌తో సమస్య ఉన్న సమయంలోనే అకస్మాత్తగా మరో దేశంపై దాడి చేసే అవకాశం ఉందని, అందులోనూ భారత్ తొలిస్థానంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గల్వాన్ లోయ వివాదాన్ని ఆయన ప్రస్థావించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్