ప్రపంచ దేశాలకు సుంకాలపై అమెరికా వార్నింగ్!

13070చూసినవారు
ప్రపంచ దేశాలకు సుంకాలపై అమెరికా వార్నింగ్!
అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ ప్రపంచ దేశాలకు అదనపు సుంకాలపై హెచ్చరికలు జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా, అవసరమైతే సెక్షన్ 301 కింద సుంకాలు విధించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో, అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీషన్‌ గ్రీర్‌ భారత్ పర్యటనలో వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో తొలి విడత భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై చర్చలు జరిపారు. ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం ఖరారు దిశగా కీలక పురోగతి సాధించాయని ప్రకటించాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్