భర్త మోసం చేశాడన్న 'వడాపావ్‌ గర్ల్‌'.. వీడియో రిలీజ్‌

5872చూసినవారు
ఢిల్లీ వీధుల్లో వడాపావ్‌ అమ్ముతూ సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయిన చంద్రికా దీక్షిత్, హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ మూడో సీజన్‌లోనూ పాల్గొంది. తాజాగా, తన భర్త యుగం గేరా తనను మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. రెండు నెలలుగా నరకం అనుభవిస్తున్నానని, పిల్లలను, ఇంటిని తానే చూసుకుంటున్నానని, అయినా భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని ఆరోపించింది. దీనిపై స్పందించిన భర్త యుగం గేరా, తన తప్పు పెద్దది కాదని, చంద్రికా రెస్టారెంట్ తన వల్లే నడుస్తుందని కౌంటరిచ్చాడు.

సంబంధిత పోస్ట్