పాన్ ఇండియా మూవీగా.. 'వనజీవి రామయ్య'

2820చూసినవారు
పాన్ ఇండియా మూవీగా.. 'వనజీవి రామయ్య'
కోటి మొక్కల రామయ్యగా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య జీవితం ఆధారంగా ‘వనజీవి రామయ్య’ అనే సినిమా రానుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ టైటిల్ రోల్ పోషిస్తుండగా, నాగరాణి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వేముగంటి దర్శకత్వంలో నిడిగొండ నరేష్‌ కుమార్‌ ప్రజాపతి నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇటీవల దరిపల్లి రామయ్య జయంతి సందర్భంగా, సినిమా బృందం, వాస్విక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వనజీవి అవార్డు పురస్కార మహోత్సవం నిర్వహించి, పర్యావరణ పరిరక్షణ సేవకులను సత్కరించారు.

సంబంధిత పోస్ట్