వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై చర్చలు?

1110చూసినవారు
వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై చర్చలు?
AP: వంగవీటి రాధా ఇటీవల జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అవ్వడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. కేవలం తండ్రి పేరు లేదా వారసత్వంపై ఆధారపడకుండా, వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడం రాజకీయాల్లో రాణించడానికి, బలమైన పునాది ఏర్పరచుకోవడానికి అత్యవసరం అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాధా గతంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ వంటి పలు పార్టీలు మారడం ఆయన వ్యక్తిగత ఇమేజ్‌పై ప్రభావం చూపింది.

సంబంధిత పోస్ట్