గ్రహ స్థితులు అనుకూలంగా లేనప్పుడు తగిన పరిహారాలు పాటించడం ద్వారా చక్కటి జీవితాన్ని పొందవచ్చని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. మానసిక శక్తులపై చంద్ర గ్రహం ప్రభావం చూపుతుంది. జాతకంలో చంద్రుడి స్థితి సరిగా లేనప్పుడు అనేక సమస్యలు తలెత్తుతాయి. వాస్తు దోష నివారణకు, ఇంటి ప్రవేశం వద్ద మెట్టు ఏర్పాటు చేసుకోవడం, శ్రీసూక్త పఠనం, శ్రీసూక్తాభిషేకం, చంద్రకాంత మణి ధరించడం వంటి పరిహారాలను పండింతులు సూచిస్తున్నారు.