నేడు తిరుపతిలో VB-G RAM G ప్రారంభం

0చూసినవారు
నేడు తిరుపతిలో VB-G RAM G ప్రారంభం
AP: తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో VB-G RAM G పథకం ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలో CM చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొంటారు. గ్రామీణ ఉపాధి, జీవనోపాధి అభివృద్ధి లక్ష్యంగా MGNREGA స్థానంలో తీసుకొచ్చిన ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్‌కు సుమారు ₹7,707 కోట్లు కేటాయించారు. ఈ ప్రారంభోత్సవానికి దాదాపు 20,000 మంది గ్రామీణులు హాజరయ్యే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్