VB-G RAM G పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు: సీఎం చంద్రబాబు

0చూసినవారు
VB-G RAM G పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు: సీఎం చంద్రబాబు
AP: VB-G RAM పథకం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, గ్రామాల ముఖచిత్రం మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా పేదలకు ఏడాదికి 185 రోజులు పని కల్పించబడుతుందని, డిజిటల్ విధానం ద్వారా దొంగ లెక్కలకు తావులేకుండా పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్