మృతుల కుటుంబాలకు వేమూరి కావేరి ట్రావెల్స్ ఆర్థిక సాయం

141చూసినవారు
మృతుల కుటుంబాలకు వేమూరి కావేరి ట్రావెల్స్ ఆర్థిక సాయం
AP: కర్నూలు చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలకు వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఆర్థిక సహాయం అందజేశారు. మరణించిన 19 మంది  కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన 4 గురికి రూ. 50వేల చొప్పున మొత్తం రూ. 40లక్షల చెక్కును అందజేశారు. ఈ చెక్కును కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సిరి సమక్షంలో అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్