ప్రముఖ నటుడు ప్రదీప్‌సింగ్‌ రావత్‌ కన్నుమూత

53380చూసినవారు
ప్రముఖ నటుడు ప్రదీప్‌సింగ్‌ రావత్‌ కన్నుమూత
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ (74) గుండెపోటుతో ముంబయిలోని తన నివాసంలో మరణించారు. ఆయన 'సై', 'ఛత్రపతి', 'గజిని', 'లక్ష్మి' వంటి చిత్రాలలో విలన్‌గా, 'భద్ర', 'యోగి', 'దేశముదురు', 'అందరివాడు', 'స్టాలిన్‌' వంటి సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. 1952లో ఢిల్లీలో జన్మించిన ఆయన నటనతో ప్రేక్షకులను అలరించారు.

సంబంధిత పోస్ట్