ప్రముఖ నటి కేథరీన్ ఓహారా కన్నుమూత

10205చూసినవారు
ప్రముఖ నటి కేథరీన్ ఓహారా కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటి, ఎమ్మీ విజేత కేథరీన్ ఓ'హారా (71) శుక్రవారం కన్నుమూశారు. 'హోమ్ అలోన్'లో కెవిన్ తల్లిగా, 'షిట్స్ క్రీక్'లో మోయిరా రోజ్ ఆమె ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. అనారోగ్యంతో లాస్ ఏంజిల్స్లోని తన నివాసంలో ఆమె మరణించినట్లు ఏజెన్సీ ధృవీకరించింది. కెనడియన్ హాస్య రంగం నుండి ప్రస్థానం మొదలుపెట్టిన ఓ'హారా, ఇటీవలే 'ది లాస్ట్ ఆఫ్ అస్'లో తన నటనకు ఎమ్మీ నామినేషన్ పొందారు.

సంబంధిత పోస్ట్